top of page

OCD: లక్షణాలు మరియు సహాయం ఎలా తీసుకోవాలి

Sep 12, 2024

1 min read

3

61

0

ప్రతి మనిషి కొన్ని అలవాట్లతో, ఆలోచనలతో జీవించడమే సాధారణం. కానీ కొందరికి ఈ అలవాట్లు ఎక్కువమేరకు తీవ్రంగా మారుతాయి. ఈ పరిస్థితిని మనం OCD అని పిలుస్తాం. ఇది మనసులో మళ్ళీ మళ్ళీ తిరిగే ఇష్టంలేని ఆలోచనలను, అలవాట్లను కలిగిస్తుంది. ఈ ఆలోచనలు మరియు అలవాట్లు మీకు అసహనాన్ని, ఇబ్బందిని కలిగించవచ్చు.


Girl with OCD

OCD ఉన్నప్పుడు మీరు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి వుంటారు. ఉదాహరణకు, కొన్ని పనులను , అలవాట్లను మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఉదాహరణకు, తుడిచినచోట మళ్ళీ మళ్ళీ తుడవడం, కడిగిన చేతులు మళ్ళీ మళ్ళీ కడగడం లేదా ఒకే చోట ఉండాలని భావించడం. ఈ అలవాట్లు మీకు, మీ దగ్గర వాళ్ళకి కూడా కష్టం కలిగిస్తాయి.


OCD fantasy

ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం ముఖ్యం. వారు మీకు మద్దతు ఇస్తారు. అలాగే, నిపుణుల సహాయం తీసుకోవడం కూడా అవసరం. ఒక మంచి మానసికవైద్యుని సంప్రదించి , మీ సమస్యను వివరించండి. రోజువారీ మంచి అలవాట్లను పాటించడం కూడా సహాయపడుతుంది. సరైన సహాయం తీసుకుంటే, మీరు ఈ సమస్యను జయించగలుగుతారు.

Related Posts

Comments

Share Your ThoughtsBe the first to write a comment.
bottom of page